Realme Watch 5: రియల్‌మీ వాచ్ 5 త్వరలో భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ వాచ్ ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఇది 1.97-అంగుళాల AMOLED డిస్‌ప్లే, IP68-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ఫోన్‌కి కనెక్ట్ చేసినప్పుడు స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 14 రోజుల వరకు ఉంటుందని సమాచారం. రియల్‌మీ వాచ్ 5లో 108 స్పోర్ట్స్ మోడ్‌లు,…