Realme P4 Pro 5G: రియల్‌మీ (Realme) సంస్థ ప్రకటించిన ప్రకారం Realme P4 5G మరియు Realme P4 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లు ఆగష్టు 20న భారతదేశంలో అధికారికంగా విడుదల కానున్నాయి. రెండు మోడళ్లతో రానున్న ఈ సిరీస్‌లో ప్రొ మోడల్ Snapdragon చిప్‌సెట్‌తో, స్టాండర్డ్ మోడల్ MediaTek Dimensity చిప్‌సెట్‌తో రానున్నట్లు కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఈ సిరీస్ ఫోన్‌ల కెమెరా కాన్ఫిగరేషన్‌ను కూడా ప్రకటించింది. Realme P4 Pro 5G మోడల్‌లో…