Realme GT 8 Pro: రియల్‌మీ (Realme) సంస్థ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ GT 8 ప్రో (Realme GT 8 Pro)ను భారతదేశంలో నవంబర్ 20న లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మొబైల్ ప్రధానంగా తన ప్రత్యేకమైన కెమెరా సిస్టమ్ ద్వారా స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలలో ఒక కీలక అడుగుగా నిలువనుంది. రియల్‌మీ GT 8 ప్రో స్మార్ట్ ఫోన్ ను రియల్‌మీ, RICOH IMAGING భాగస్వామ్యంతో రూపొందించబడిన RICOH GR-పవర్డ్ కెమెరా టెక్నాలజీతో మార్కెట్‌లోకి రానుంది.…
Realme Narzo 70 Turbo 5G: Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మీ తాజాగా మార్కెట్లో లాంచ్ చేసింది కంపెనీ. ఈ ఫోన్ 5G సపోర్టుతో ఉత్తమ పనితీరు, ఆధునిక డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చి మధ్యతరగతి వినియోగదారులకు మంచి అనుభవం అందించేందుకు సిద్ధమైంది. మిడిల్ బడ్జెట్‌లో కొత్త ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Realme Narzo 70 Turbo 5G వారికీ మంచి ఎంపికగా ఉంటుంది. ఇక విశేషమేమిటంటే.. ఈ ఫోన్ అమెజాన్‌లో రియల్‌మీ…