Realme తన ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్లతో మంచి మార్కెట్‌ను సంపాదించుకుంది. అదిరిపోయే ఫీచర్లతో రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తోంది. తాజాగా మరో ఫోన్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఏకంగా 7000mAh బ్యాటరీతో న్యూ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. Realme Neo 7 SE స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ మొబైల్ నాలుగు వేరియంట్లలో రిలీజ్ అయ్యింది. రియల్‌మీ నియో సిరీస్‌లోని ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400-మాక్స్ చిప్‌సెట్,…