చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ తన నార్జో సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను గత వారం భారత మార్కెట్‌లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో రియల్‌మీ నార్జో 90, రియల్‌మీ నార్జో 90 ఎక్స్ పేరిట సరికొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు డిసెంబర్ 24 నుంచి ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఫోన్స్ అమ్మకాలల్లో రికార్డు నెలకొల్పాయి.…