ప్రముఖ చైనా కంపెనీ రియల్ మీ ఎప్పటికప్పుడు జనాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా రిలీజ్ అయిన రియల్‌మీ నార్జో 60 ఎక్స్ స్మార్ట్ ఫోన్‌పై మంచి డీల్ అందిస్తోంది అమెజాన్.. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 14,999కాగా, 22 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 11,749కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. వీటితోపాటు పలు బ్యాంకులకు చెందిన…
Realme Narzo 60 Series Launch in India on July 6th: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్‌మీ’ కొన్ని రోజుల క్రితం భారతదేశంలో 11 సిరీస్‌ను ప్రారంభించింది. ఇప్పుడు దేశంలో రియల్‌మీ నార్జో (Realme Narzo 60 Series) సిరీస్‌ను పరిచయం చేస్తుంది. ఈ వారం చివరిలో 60 సిరీస్ ఫోన్ దేశీయ మార్కెట్లోకి రానుంది. రియల్‌మీ నార్జో60 5జీతో పాటు రియల్‌మీ నార్జో 60 ప్రో 5జీ ఫోన్ కూడా లాంచ్…