Realme C71: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ (Realme) తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ realme C71 ను భారత మార్కెట్లో నేడు విడుదల చేసింది. గత నెలలో C73 5G లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు C సిరీస్ లో మరో కొత్త బడ్జెట్ మొబైల్ ను తీసుకవచ్చింది. పక్కా బడ్జెట్ ధరలో లభ్యమవుతున్న ఈ ఫోన్ ఆకర్షణీయమైన మంచి ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా 90Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ…
Realme Buds T200x: రియల్‌మీ తన కొత్త ట్రూ వైర్‌లెస్ ఎయిర్‌బడ్స్ Buds T200x ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త ఎయిర్‌బడ్స్ రియల్‌మీ C73 5G స్మార్ట్‌ఫోన్ తో పాటు లాంచ్ అయ్యాయి. Buds T200xలో 12.4mm డైనమిక్ బాస్ డ్రైవర్ ఉండటంతో ఇదివరకు మోడల్ కన్నా 24% మెరుగైన క్వాలిటీ అనుభవం అందుతుందని కంపెనీ తెలిపింది. ఈ బడ్స్ లో బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ కలిగిన వాటితోపాటు, రియల్‌మీ లింక్ యాప్ ద్వారా…
Realme P3 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త రియల్‌మీ P3 5G ఫోన్‌ను భారతదేశంలో నేడు (మార్చి 26)న విడుదల చేసింది. ఇక ఈ రియల్‌మీ P3 5G మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 6GB + 128GB మోడల్ అసలు ధర రూ. 16,999గా ఉండగా.. బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ. 14,999కే అందుబాటులోకి వచ్చింది. అలాగే 8GB + 128GB వెర్షన్ రూ.17,999 ధరతో విడుదల కాగా, బ్యాంక్…
Realme P3 5G: రియల్‌మీ కంపెనీ భారత మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అధునాతన టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్, సరసమైన ధరలతో ఈ బ్రాండ్ భారత స్మార్ట్ ఫోన్స్ మర్కెట్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. గేమింగ్ లవర్స్, కెమెరా ఫీచర్స్ యూజర్ల కోసం విభిన్నమైన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి తెస్తూ, మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో తన హవాను కొనసాగిస్తోంది. తాజాగా, రియల్‌మీ అత్యాధునిక ఫీచర్లతో కూడిన రియల్‌మీ P3 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల…
Realme Buds Wireless 5 ANC: స్మార్ట్‌ఫోన్ రంగంలో వినూత్నమైన ఉత్పత్తులను అందిస్తున్న రియల్‌మి తాజాగా తన రియల్‌మి 14 ప్రో 5G సిరీస్‌తోపాటు రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 5 ANC నెక్‌బ్యాండ్ (Realme Buds Wireless 5 ANC) ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది ఆకట్టుకునే ఫీచర్లు, అందమైన డిజైన్‌తో వినియోగదారులకు మంచి అనుభూతిని ఇవ్వనుంది. ఇక ఈ రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 5 ANC నెక్‌బ్యాండ్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలను వివరంగా…
Realme 14 Pro Series: మొబైల్ రంగంలో అగ్రగామి ఉన్న కంపెనీ కంపెనీలలో రియల్‌మి ఒకటి. తాజాగా భారత మార్కెట్‌లోకి రియల్‌మి 14 ప్రో 5G సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో రెండు వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. అవే రియల్‌మి 14 ప్రో, రియల్‌మి 14 ప్రో ప్లస్. వినియోగదారులను ఆకట్టుకునేలా కలర్ ఛేంజింగ్ వెర్షన్‌తో లాంచ్ చేసిన ఈ ఫోన్లు, ఆధునిక ట్రిపుల్ ఫ్లాష్ యూనిట్, 6000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో పనిచేస్తాయి. ఈ ఫోన్లకు…
Realme 14x 5G: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ త్వరలో మార్కెట్లోకి తమ కొత్త 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. ఇందులో ముఖ్యమైనది రియల్‌మీ 14x 5G. ఈ డివైస్ 2024 డిసెంబర్ 18న భారత మార్కెట్లో విడుదల కానుందని సమాచారం. ముందస్తు వివరాలు ప్రకారం ఈ మొబైల్ హై-క్లాస్ స్పెసిఫికేషన్లతో వస్తోంది. ఇక ఈ ఫోన్ సంబంధించి స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. Also Read: Puspa 2 Collections: తగ్గేదేలే.. 10 రోజుల్లో…