చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్‌మీ’.. తన జీటీ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘రియల్‌మీ జీటీ 7 ప్రో’ను చైనాలో విడుదల చేసింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇదే. ఇందులో ఇందులో జంబో బ్యాటరీ, సూపర్ కెమెరాను అందించింది. దుమ్ము, నీరు చేరకుండా ఐపీ68 రేటింగ్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ నవంబర్ 26న భారతదేశంలో లాంచ్ కానుంది. జీటీ 7 ప్రో ఫోన్‌లో ఏ…