Realme 15T: భారత మార్కెట్‌లో రియల్‌మీ (Realme) తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 15T (Realme 15T) ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో 7,000mAh భారీ బ్యాటరీ ఉండగా, 60W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందిస్తోంది. 10W రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. అలాగే ఇందులో MediaTek Dimensity 6400 Max SoC వంటి మంచి ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. రియల్‌మీ 15T భారత మార్కెట్‌లో మూడు వెరియంట్లలో…