Realme 15 Pro 5G: రియల్‌మీ ఇండియా స్మార్ట్‌ఫోన్ సిరీస్ అయిన Realme 15 ప్రో 5G ను జూలై 24న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌తో పాటు Realme 15 5G కూడా లాంచ్ కానుంది. రియల్‌మీ ఇప్పటికే ఈ సిరీస్‌లో AI ఆధారిత ఫోటో ఎడిటింగ్ టూల్స్ అయిన AI ఎడిట్ జిని, AI పార్టీ ఫీచర్లను అందించనున్నట్లు ధృవీకరించింది. మరీ త్వరలో విడుదల కాబోతున్న ఈ మొబైల్ విశేషాలను చూద్దామా..…