గంటలు గంటలు ఫోన్ వాడుతుంటారు. అయితే బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉన్నప్పుడు పదే పదే ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. దీనికి చెక్ పెట్టేందుకు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ కోసం కంపెనీలు 7000mAh బ్యాటరీతో మొబైల్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. మీరు భారీ బ్యాటరీ ఉన్న ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, 5000mAh లేదా 6000mAh కాకుండా 7000mAh బ్యాటరీ కలిగిన 5 అద్భుతమైన 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. క్రేజీ ఫీచర్లతో బ్రాండెడ్ కంపెనీల ఫోన్లు లభిస్తున్నాయి. ధర…
చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ కొత్త స్మా్ర్ట్ ఫోన్లను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. రియల్‌మి 15 ప్రో 5G, రియల్‌మి 15 5G పేరిట కొత్త మొబైల్స్ విడుదలయ్యాయి. రెండు ఫోన్‌లు 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉన్నాయి. బేస్ మోడల్‌లో MediaTek Dimensity 7300+ చిప్‌సెట్, Pro వేరియంట్‌లో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఉన్నాయి. వీటిలో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్, 50-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక…
Realme 15 Pro 5G: రియల్‌మీ ఇండియా స్మార్ట్‌ఫోన్ సిరీస్ అయిన Realme 15 ప్రో 5G ను జూలై 24న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌తో పాటు Realme 15 5G కూడా లాంచ్ కానుంది. రియల్‌మీ ఇప్పటికే ఈ సిరీస్‌లో AI ఆధారిత ఫోటో ఎడిటింగ్ టూల్స్ అయిన AI ఎడిట్ జిని, AI పార్టీ ఫీచర్లను అందించనున్నట్లు ధృవీకరించింది. మరీ త్వరలో విడుదల కాబోతున్న ఈ మొబైల్ విశేషాలను చూద్దామా..…