Realme 13 Pro 5G Launch Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ మరో రెండు సూపర్ స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. రియల్‌మీ 13 ప్రో, రియల్‌మీ 13 ప్రో ప్లస్ ఫోన్‌లను విడుదల చేయనుంది. జులై 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌లను రియల్‌మీ లాంచ్ చేయనుంది. బ్యాంకాక్‌లో జరిగిన రియల్‌మీ ఏఐ ఇమేజింగ్ మీడియా ప్రివ్యూ ఈవెంట్‌లో…