Home
Reality Show
Reality Show News
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొలి వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ అక్కినేని నాగార్జున చేసిన ఒక అనూహ్యమైన పని హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. హౌస్‌లో కంటెస్టెంట్లు రామ్‌ప్రసాద్, రోహిత్, వంశీ ఆటతీరును ప్రత్యేకంగా అభినందించిన నాగార్జున, వారిని మరింత ప్రోత్సహించే క్రమంలో భాగంగా వారు తాగిన మిల్క్‌షేక్ గ్లాసులను స్వయంగా స్టేజ్ పైనే కడిగి అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. స్టార్ హీరో హోస్ట్ స్థానంలో ఉండి ఇలా కంటెస్టెంట్ల… -
Bigg Boss Telugu 10: జియోహాట్‌స్టార్‌ను షేక్ చేస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’
తెలుగు వినోద రంగంలో బిగ్ బాస్ రియాలిటీ షో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ తాజా సీజన్ జియో హాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు కేటగిరీలో ఏకంగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియా.. ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతుండటం ఈ షోకి ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.… -
Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
ఒలింపిక్ పతక విజేత, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 20వ సీజన్లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. ఎన్నో రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో సెప్టెంబర్ 6న ఆమె అధికారికంగా ప్రవేశించారు. రింగ్ లోపల తన పంచ్‌లతో ప్రత్యర్థులను భయపెట్టిన మేరీ, ఇప్పుడు రాబోయే 105 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో సరికొత్త సవాళ్లను ఎదుర్కోనున్నారు. ఈ… -
Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్ (Bigg Boss Season 10) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 6 నుంచి మొదలుకానున్న ఈ గ్రాండ్ షోకు మళ్లీ కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈసారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ షోలో ముఖ్యంగా సెలబ్రిటీలతో పాటు సామాన్యులు హౌస్‌లోకి అడుగుపెట్టేందుకు నిర్వాహకులు బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష 2’ పేరుతో… -
Ramyakrishna : 12 మంది లవ్ ఫెయిల్యూర్స్’తో రమ్యకృష్ణ డేటింగ్ షో?
అలనాటి స్టార్ హీరోయిన్ ‘రమ్యకృష్ణ’ రియాలిటీ షో హోస్ట్‌గా సరికొత్త ప్రయాణం స్టార్ట్ చేశారు. ‘బాహుబలి’తో మమతల తల్లి శివగామిగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ నటి, ఇప్పుడు ‘జియో హాట్‌స్టార్’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఓ తమిళ్ డేటింగ్ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ‘సెకండ్ లవ్’ అనే పేరుతో త్వరలో ప్రారంభం కానున్న ఈ రియాలిటీ రొమాన్స్ సిరీస్‌లో ఆల్రెడీ బ్రేకప్ అయినా, 30 ఏళ్ళ లోపు ఉన్న 12… -
Divvela Madhuri : శ్రష్టి వర్మకు నాకు ఉన్న తేడా అదే.. మాధురి కామెంట్స్
Divvela Madhuri : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం బాగానే నడుస్తోంది. నిన్న ఆదివారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా దివ్వెల మాధురి హౌస్ లోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా కీలక విషయాలను పంచుకుంది. హౌస్ లోకి వెళ్లిన శ్రష్టి వర్మ మొదటి వారానికే బయటకు వచ్చింది కదా.. ఆమెకు ఓ కొరయోగ్రాఫర్ విషయంలో జరిగిన గొడవల వల్ల ఓటింగ్ సరిగ్గా రాలేదు. మీకు కూడా అలాంటి పరిస్థితి… -
Bigg Boss 9 : డిప్యూటీ సీఎం చొరవతో తెరుచుకున్న బిగ్ బాస్..
Bigg Boss 9 : కన్నడ బిగ్ బాస్ హౌస్ వివాదం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ బిగ్ బాస్ హౌస్ ను మంగళవారం నాడు అధికారులు మూసేశారు. బయట నుంచి తాళం వేసేశారు. ఈ బిగ్ బాస్ హౌస్ ఉన్న బిడదిలోని అమ్యూజ్ మెంట్ పార్కుకు జాలీవుడ్ స్టూడియో నుంచి ప్రతి రోజూ 2.5లక్షల మురుగునీరు వస్తోందని ఆరోపణలు వచ్చాయి. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ముందుగా నోటీసులు జారీ… -
Bigg Boss 9 : బిగ్ బాస్-9 లో మరో లవ్ ట్రాక్.. ఏం జరుగుతోంది..?
Bigg Boss 9 : బిగ్ బాస్ ను ఎందుకు చూస్తారంటే చాలా కామన్ గా వినిపించే ఆన్సర్ అందులో నడిచే లవ్ ట్రాక్ లు. అవి బిగ్ బాస్ లో జరిగే మిగతా అన్నింటికంటే బాగా హైలెట్ అవుతాయి. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పటికే చాలా సీజన్లలో ఇది కంటిన్యూ అయింది. ఇప్పుడు సీజన్-9లో అప్పుడే ఓ లవ్ ట్రాక్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. అదేదో కాదు.. రీతూ చౌదరి, జవాన్ పవన్ కల్యాణ్… -
Navdeep : నవదీప్ ఇమేజ్ డ్యామేజ్.. అనవసరంగా జడ్జిగా వెళ్లాడా..?
Navdeep : హీరో నవదీప్ కు సినిమాల్లో మంచి పేరుంది. నటుడిగా బోలెడన్ని అవకాశాలు వస్తాయి. హీరోగా కాకపోయినా సినిమాల్లో పాత్రలు చేయాలనుకుంటే లెక్కలేనన్ని అవకాశాలు ఉంటాయి అతనికి. అలాంటి నవదీప్ బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ కు జడ్జిగా వెళ్లాడు. అక్కడ సామాన్యులను బిగ్ బాస్ షోకు పంపేందుకు ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలిపే స్థాయిలో నవదీప్ ఉన్నాడు. అక్కడే అసలు సమస్య వచ్చింది. సామాన్యులపై నవదీప్ కొన్ని సార్లు బిగ్ బాస్… -
Bigg Boss 9: బిగ్ బాస్ 9లోకి జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్?
ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 9లో ఆసక్తికరమైన కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి, ఈ ఏడాది “అగ్నిపరీక్ష” పేరుతో ఒక స్పెషల్ షోను డిజైన్ చేసిన స్టార్ మా సంస్థ, అందులో నుంచి ఐదుగురిని బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపబోతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాగా వైరల్ అయిన జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ స్రష్టి వర్మ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ కాబోతోంది. Also Read:Mana Shankara Vara…
తాజావార్తలు
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!