AP High Court: తెలుగులో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోపై మరో వివాదం చెలరేగింది. బిగ్‌బాస్-6ను సెన్సార్ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారని.. ఈ షో హింస, అశ్లీలం, అసభ్యత ప్రోత్సహించే విధంగా ఉందని ఆరోపిస్తూ నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు పరిష్కరించే ముందు అసలు ఈ షోలో ఏముందో తెలుసుకునేందుకు తాము ఒకట్రెండు ఎపిసోడ్లు…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈవెంట్స్ కు రావడం చాలా అరుదు. అయితే సినిమాలు లేకపోతే ఫ్యామిలీ ఏవి తప్ప మహేష్ కు వేరే ప్రపంచం లేదని అందరికి తెల్సిందే.
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిగ్ బాస్ షోపై వ్యాజ్యం …సీజె ధర్మాసనం ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. రియాల్టీ షో’ పేరిట ఏదైనా చూపిస్తామంటే ఉపేక్షించేది లేదని హైకోర్ట్ ఫైర్ అయింది. బిగ్ బాస్ షోపై దాఖలైన వ్యాజ్యం విషయంలో హైకోర్టు సీరియస్ అయింది. రియాల్టీ షోలో ఏం చూపినా కళ్లు మూసుకొని ఉండలేం అని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. రియాలిటీ షోలలో హింసను ప్రోత్సహిస్తున్నారు.. అది సంస్కృతి…
బిగ్ బాస్ ఓటిటీ నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ క్నున్న ఈ షో లో ఈసారి కాంట్రవర్సీ స్టార్లు బాగానే పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం బట్టి బిగ్ బాస్ ఓటిటీలో హాట్ బ్యూటీ శ్రీ రాపాక పాల్గొనన్నుట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె క్వారంటైన్ కూడా వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే ఈ షో లో పాత మరియు కొత్త…
రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 12 ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ విజేత అవడం కోసం పవన్‌దీప్ రాజన్, మొహద్ డానిష్, నిహాల్ టౌరో, సాయిలీ కాంబ్లే, అరుణిత కంజిలాల్ తో పాటు తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియా పోటీపడుతున్నారు. ముగింపు దగ్గర అయ్యేకొద్ది ఈ సీజన్ విజేత ఎవరనేదానిపై హాగానాలు పెరిగిపోతున్నాయి. ఫైనల్ కి చేరుకున్న పోటీదారులందరికీ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే ఉత్తరాఖండ్ కు చెందిన పవన్ దీప్ రాజన్ ఈ…
యంగ్ టైగర్ ఎన్టీయార్ మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అయిపోయారు. ఓ పక్క ‘ట్రిపుల్ ఆర్’ మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తూనే, మరో పక్క జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వర్లు’ షో షూట్ తో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత వెంటనే ఎన్టీయార్ తో మూవీ ప్రారంభించడానికి కొరటాల శివ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒకసారి బుల్లితెరలో బిగ్ బాస్ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన…