తెలుగు బుల్లితెరపై అత్యధిక పాపులారిటీ సాధించిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ప్రస్తుతం తన తొమ్మిదవ సీజన్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి ఏడాది కంటే ఈసారి కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేసిన ఈ షోలో 13 మంది కంటెస్టెంట్లు హౌస్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ హైప్లో మధ్యలో, మాజీ కంటెస్టెంట్ యాంకర్ విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెలివిజన్‌లో ‘పోవే పోరా’ వంటి షోల ద్వారా ప్రేక్షకులను అలరించిన విష్ణుప్రియకు…