Digital Gold Vs Physical Gold: బంగారం ధరలు రోజురోజుకు పైపైకి వెళ్తున్న క్రమంలో కొత్తగా పసిడిలో పెట్టుబడులు పెట్టే వారికి డిజిటల్ గోల్డ్, రియల్ గోల్ట్‌లలో ఏది బెస్ట్ అనే సందేహం వస్తుంది. వాస్తవానికి భారతదేశంలో బంగారాన్ని కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా, నమ్మదగిన పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి సాంప్రదాయ బంగారం కంటే డిజిటల్ బంగారం ఎక్కువ లాభదాయకంగా ఉందా? అనే ప్రశ్న వెంటాడుతుంది. ఈ ప్రశ్నకు…