Real Estate Dealer Sai Krishna Kidnapped And Tortured: ఆర్థిక లావాదేవీలు, పాత కక్షల కారణంగా.. హైదరాబాద్‌లో సాయి కృష్ణ అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసిన వైనం తీవ్ర కలకలం రేపుతోంది. శ్యామ్ కుమార్ అనే మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. పంజాగుట్ట కాకతీయ హోటల్ వద్ద సాయి కృష్ణను కిడ్నాప్ చేశారు. అతని కళ్లకు గంతలు కట్టి.. హైదరాబాద్ మొత్తం కారులో…