మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన దుల్కర్.. ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు అనే స్థాయికి ఎదిగాడు. చెప్పాలంటే మాలీవుడ్ కన్నా తెలుగు, తమిళంలో పాపులరయ్యాడు ఈ యాక్టర్. టాలీవుడ్ ప్రేక్షకులైతే సొంత హీరోలానే భావిస్తుంటారు. మహానటి నుండి దుల్కర్ మరింత చేరువయ్యాడు. అందుకే డబుల్ మైలేజ్ ఇచ్చిన టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. కల్కిలో దుల్కర్ చేసిన చిన్న రోల్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.…