ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఆర్సిఎఫ్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 124 మేనేజ్‌మెంట్ ట్రైనీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి గడువు ఆగస్టు 9గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక…