Home
Rcb
Rcb News
-
ఐపీఎల్లో ముంబైపై, బెంగళూరు ఘన విజయం
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 54 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు… 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. కోహ్లీ, మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై 18 ఓవర్లకు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ హ్యాట్రిక్‌తోపాటు ఏకంగా 4 వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాశించాడు. హర్షల్‌కు తోడు స్పిన్నర్ చాహల్ 4… -
ఇవాళ ఐపీఎల్లో రెండు కీలక మ్యాచ్‌లు
ఐపీఎల్లో ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. అబుదాది వేదికగా చెన్నై సూపర్ సింగ్స్‌తో, కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీ కొట్టనుండగా…రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య దుబాయి వేదికగా మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై ఈ మ్యాచ్ గెలిచి ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువ అయ్యేందకు ప్రయత్నిస్తుంది. గత మ్యాచ్‌లో ఓటమి పాలైన కోల్‌కతా ఈ సారి ఎలగైనా గెలవాలనే పట్టదలతో ఉంది. ఇక ముంబై, బెంగుళూరు చెరో… -
ఐపీఎల్ 2021 : చెన్నై టార్గెట్ ఎంతంటే..?
ఐపీఎల్ 2021 లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అయితే ఆర్సీబీ జట్టుకు మంచి ఆరంభమే లభించింది.. కానీ దానిని జట్టు నిలబెట్టుకోలేకపోయింది. బెంగళూర్ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (53), దేవదత్ పాడిక్కల్(70) అర్ధశతకాలు సాధించి సెంచరీ భాగసౌమ్యాం నెలకొల్పారు. కానీ కోహ్లీ అవుట్ అయిన తర్వాత… -
కెప్టెన్సీనే కాదు.. ఏకంగా క్రికెట్ నుంచే తప్పుకోవాలి.. కోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్లు కన్పిస్తోంది. గత కొన్నిరోజులుగా అతడి సారథ్యంలో ఇండియన్ టీం ప్రతిష్టాత్మమైన లీగ్ మ్యాచుల్లో తలపడుతోంది. ఈ నేపథ్యంలోనే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ ఎక్కువగా విన్పిస్తోంది. అతడిని టెస్టు క్రికెట్ టీంకు కెప్టెన్ గా పరిమితంచేసి పరిమిత ఓవర్ల టీంకు రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. బీసీసీఐ సైతం టీంఇండియాకు ఇద్దరు కెప్టెన్ల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. త్వరలోనే ఇది అమల్లోకి… -
ఐపీఎల్ 2021 : విజయం సాధించిన కేకేఆర్
ఈరోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆదరగొట్టింది కేకేఆర్ జట్టు. 93 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగ్గిన కోల్‌కతా జట్టు ఒక్క వికెట్ కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ గిల్(48) పరుగులు చేసి చివర్లో చాహల్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(41) పరుగులతో జట్టుకు కేవలం 10 ఓవర్లలోనే… -
విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం..
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైసీ రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ కెప్టెన్ గా 2021 సీజన్ వరకు మాత్రమే కొనసాగుతానని విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఈ సీజన్ అనంతరం ఐపీఎల్ టోర్నీ లో కేవలం ఆటగాడిగానే కొనసాగుతానని స్పష్టం చేశాడు విరాట్ కోహ్లీ. తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని తన అభిమానులంతా స్వాగతిస్తారని అనుకుంటున్నానని పేర్కొన్నారు విరాట్ కోహ్లీ. యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ రెండో దశలో… -
ఐపీఎల్ 2021 : మొదటి మ్యాచ్ లో బ్లూ జెర్సీ ధరించనున్న ఆర్సీబీ
కరోనా కారణంగా గత ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే భారత్ లో ఇప్పటికి కరోనా కేసులు తగ్గకపోవడంతో ఈ సీజన్ లో మిగిలినమచ్ లను ఈ నెల 19 నుండి యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించుకుంది. ఇక ప్రస్తుతం అన్ని ఐపీఎల్ జట్లు కూడా యూఏఈ చేరుకున్నాయి. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవరిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఓ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2021… -
ఐపీఎల్ కి దూరమైన ఆర్సీబీ ఆల్ రౌండర్…
కరోనా కారణంగా మధ్యలో వాయిదా పడిన ఐపీఎల్ 2021 త్వరలోనే యూఏఈ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ లో 7 మ్యాచ్ లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 మ్యాచ్ లలో గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. అయితే ఇదే ఊపును సెకండ్ హాఫ్ లో కూడా ప్రదర్శించి ఐపీఎల్ టైటిల్ అందుకోవాలని అనుకుంటున్న ఆర్సీబీ జట్టుకు షాక్ తగిలింది. మిగిలిన ఐపీఎల్ 2021 సీజన్ కు… -
ఐపీఎల్ వాయిదా పడకపోయినా నేను వెళ్లే వాడిని : చాహల్
ఐపీఎల్ లోని పలు జట్లలో కరోనా కేసులు నమోదవడంతో బీసీసీఐ టోర్నీని వాయిదా వేసిన విషయం తెలిసిందే. కానీ ఐపీఎల్ 2021 వాయిదాకు ముందే కొందరు ఆటగాళ్లు లీగ్ నుంచి వెళ్లిపోయారు. అయితే ఐపీఎల్ వాయిదా పడకపోయినా నేను లీగ్ నుండి వెళ్లిపోయేవాడిని అని యుజ్వేంద్ర చాహల్ తెలిపాడు. తాజాగా చాహల్ మాట్లాడుతూ … ‘నా తల్లిదండ్రులకు కరోనా వైరస్ సోకిందని తెలియగానే.. ఐపీఎల్ నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నా. ఇంటి దగ్గర వాళ్లు ఒంటరిగా ఉన్న… -
కరోనా పిడుగు.. ఇవాళ్టి ఐపీఎల్ మ్యాచ్ వాయిదా
ఐపీఎల్ సీజన్ 14 పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. ఇద్దరు కోలకతా ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఇవాళ జరగాల్సిన కేకేఆర్, ఆర్సీబీ 30 వ మ్యాచ్ ను వాయిదా వేశారు. వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే రోజు కరోనా నివారణ, ఆక్సిజన్ ల కోసం తమ వంతు సాయంగా విరాళాలు సేకరిస్తూ బెంగుళూర్ జట్టు బ్లూ జెర్సీ తో బరిలోకి దిగేందుకు…
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!