IPL 2023 RCB Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ)పై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) ఘన విజయం సాధించింది. 23 పరుగుల తేడాలో ఆర్సీబీ, డీసీని ఓడించింది. దీంతో ఐపీఎల్ 2023లో బెంగళూర్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి ఇన్సింగ్స్ లో ఆర్సీబీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని డీసీ ఛేదించలేకపోయింది. ఏ దశలోనూ ఢిల్లీ గెలుస్తుందనే ఆశ నెలకొనలేదు. వరసగా బ్యాటర్లు ఔట్ అవ్వడంతో కుదురుకునేవారు ఒక్కరూ లేకపోయారు.
ఐపీఎల్ 2021 లో ఈరోజు రేంజు మ్యాచ్ లు ఒకే సమయంలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లలో ఒక్కటి ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ లో ఏ మార్పు లేకుండానే రేంజు జట్లు బరిలోకి వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఈ రేంజు జట్లు…