Home
Rcb Bowling
Rcb Bowling News
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
Bhuvneshwar Kumar: సెలక్షన్ కమిటీ తనను పక్కన పెట్టినప్పటికీ, టీమ్ ఇండియా ‘స్వింగ్ కింగ్’ భువనేశ్వర్ కుమార్ మాత్రం ఐపీఎల్ 2026లో తన గణాంకాలతో సంచలనం సృష్టిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్న 36 ఏళ్ల భువీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో తొలి మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు పడగొట్టి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. 2022 తర్వాత భారత జట్టుకు దూరమైనా, గడిచిన 3-4 ఏళ్ల గణాంకాలను… -
Josh Hazlewood: వైభవ్ సూర్యవంశీ దెబ్బకు అల్లాడిపోయా.. లక్నోపై మంచి రిథమ్ అందుకున్నా!
ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో 20 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన హేజిల్‌వుడ్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. అవార్డు అందుకున్న ఈ ఆసీస్ స్టార్ మ్యాచ్ అనంతరం తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గత కొన్ని నెలలు తనకు… -
WPL 2026 Final: తేలిపోయిన RCB బౌలర్లు.. వీరబాదుడు బాదిన ఢిల్లీ బ్యాటర్స్!
WPL 2026 Final: వడోదరలో జరుగుతున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచిన ఆర్సిబి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనితో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో ఆర్సిబి మహిళల జట్టుకు 204 పరుగుల కొండంత లక్ష్యం ఎదురయ్యింది. 120Hz డిస్ప్లే, Dimensity 6300తో Samsung Galaxy… -
KKR vs RCB: ఐపీఎల్ వేలంలో చిన్న చూపు.. తొలి మ్యాచ్‌లోనే నిరూపించుకున్న రహానే..
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది కోల్‌కతా నైట్ రైడర్స్. అజింక్య రహానె (56), సునీల్ నరైన్ (44), రఘువంశీ (30) పరుగులు చేశారు. కాగా.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రహానేపైనే అందరి దృష్టి మళ్లింది. అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన రహానే.. అన్ని ఫార్మాట్లలో ఆడాడు. కానీ క్రమంగా టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం అయ్యాడు. టెస్ట్ క్రికెట్లో ప్రధానంగా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్… -
KKR vs RCB : రఫ్ఫాడించిన కెప్టెన్ రహానే.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభమైంది. 18వ సీజన్లో మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ -రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బారిలోకి దిగిన కోల్‌కతా (174) పరుగులు చేసింది. బెంగళూరు విజయం సాధించాలంటే (174) పరుగులు సాధించాల్సి ఉంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Florida Plane Crash: ఫ్లోరిడా ప్లేన్ క్రాష్.. లవర్‌కు పైలట్ చివరి మెసేజ్.. టెక్ వ్యాపారవేత్త కుటుంబం దుర్మరణం..
-
AP Municipal Election Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. టీడీపీ-జనసేన హవా!
-
Neha Bora: ‘‘ఆలయాల్లో పూజారుల అత్యాచారాలు’’.. నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.!
-
Supreme Court: నిరసనల పేరుతో స్థలాన్ని ఆక్రమించలేరు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Amaravati Flood: తుఫాన్ వేళ అమరావతికి వరద టెన్షన్..! క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఏడీసీ ప్రత్యేక నిఘా
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!