మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటెర్టైనర్ “ఆర్సీ 15”. ఈ చిత్రంలో రామ్ చరణ్ తో కియారా అద్వానీ రొమాన్స్ చేయనుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను తాత్కాలికంగా ‘ ఆర్సీ15 ‘ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ చిత్రంలో జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తమిళం, తెలుగు, హిందీ భాషలలో…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం “ఆర్సి 15”. ఈ హై బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్‌లో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, మలయాళ హీరో సురేష్ గోపి నెగిటివ్ రోల్స్‌లో కనిపించనున్నారు. సునీల్, అంజలి, నవీన్ చంద్ర కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు. 170 కోట్లకు పైగా…