మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు సంధర్భంగా మెగా అభిమానులకి గిఫ్ట్ ఇస్తూ RC 16 నుంచి స్పెషల్ పోస్టర్ బయటకి వచ్చింది. ఉప్పెన సినిమాతో సాలిడ్ డెబ్యు ఇచ్చిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. విలేజ్…