Home
Rbi New Rules
Rbi New Rules News
-
RBI New ATM Rules 2026: ATM నుంచి డబ్బులు తీసేవారికి RBI కొత్త రూల్స్.. యూజర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
RBI New ATM Rules 2026: మీరు తరచూ ATM నుంచి డబ్బులు విత్డ్రా చేస్తున్నారా? బ్యాలెన్స్ చెక్ చేసేందుకు కూడా ATMలను ఉపయోగిస్తున్నారా? అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన తాజా మార్గదర్శకాలు తెలుసుకోవాల్సిందే. 2026 నవంబర్ 27న ATM, PoS మెషీన్ల ద్వారా నగదు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనలను సమగ్రంగా వివరిస్తూ RBI కొత్త మాస్టర్ డైరెక్షన్స్ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఇచ్చిన సమాచారం… -
RBI Digital Payment Rules: డిజిటల్ పేమెంట్లపై RBI కొత్త రూల్స్.. డబ్బు బదిలీకి గంటలోపు అనుమతి తప్పనిసరి!
RBI Digital Payment Rules: డిజిటల్ చెల్లింపుల ద్వారా జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రతిపాదనలు చేసింది. బ్యాంకు ఖాతాదారుల డబ్బుకు మరింత భద్రత కల్పించే లక్ష్యంతో కొత్త మార్గదర్శకాల ముసాయిదాను రూపొందించింది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఖాతాదారులు తమకు నమ్మకమైన వ్యక్తిని (Trusted Person) ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది. ఈ విధానంలో ఖాతాదారులు నిర్ణయించుకున్న పరిమితికి మించి డబ్బు బదిలీ చేయాలంటే,… -
RBI Money Transfer Update: RBI కొత్త మనీ ట్రాన్స్ఫర్ రూల్స్.. బ్యాంక్ ఖాతా లేకున్నా NEFT ద్వారా రూ.50,000 పంపొచ్చు!
RBI New Money Transfer Rules: దేశీయ నగదు బదిలీ సేవలకు సంబంధించిన నిబంధనలను మరింత స్పష్టంగా, ఏకీకృతంగా రూపొందిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంక్ ఖాతా లేని వ్యక్తి కూడా బ్యాంక్ శాఖకు వెళ్లి NEFT ద్వారా ఒక లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాకు గరిష్టంగా రూ.50,000 వరకు నగదు పంపించవచ్చు. దేశీయ నగదు బదిలీ (Domestic Money Transfer – DMT) సేవలకు… -
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
RBI New FD Rules: మీ డబ్బును బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ (FD) రూపంలో పెట్టుబడి పెట్టి, నిర్ణీత వడ్డీ ఆదాయం పొందుతున్నారా? అయితే ఈ వార్త మీకు ముఖ్యమైనదే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిపాజిట్లపై వడ్డీ రేట్లకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేసింది. కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం బ్యాంకులు వడ్డీ రేట్లను పారదర్శకంగా ప్రకటించేలా చేయడం, కస్టమర్లకు సమాన పరిస్థితుల్లో… -
RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
RBI New Rules 2027: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫ్లోటింగ్ రేట్ రుణాలకు సంబంధించి కీలక మార్పులను ప్రతిపాదించింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే RBI వడ్డీ రేట్లలో చేసే మార్పుల ప్రభావం హోమ్ లోన్లు వంటి ఫ్లోటింగ్ రేట్ రుణాలపై మరింత వేగంగా పడే అవకాశం ఉంది. అయితే రుణగ్రహీతలు వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు. RBI ప్రతిపాదనలు ఇంకా డ్రాఫ్ట్ దశలోనే ఉన్నాయి.… -
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
RBI New Rules: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిటైల్ రుణాలపై మరింత కట్టుదిట్టమైన నియంత్రణకు సిద్ధమైంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCలు) అందిస్తున్న క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లు, రివాల్వింగ్ క్రెడిట్ వంటి రుణ ఉత్పత్తులపై పరిమితులు విధించాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే బజాజ్ ఫైనాన్స్ వంటి పలు NBFCలు తమ రుణ ఉత్పత్తుల్లో కీలక మార్పులు చేయాల్సి రావచ్చు. ఈ వార్త ప్రభావంతో సంబంధిత కంపెనీల షేర్లు కూడా మార్కెట్లో… -
RBI New Rules on Bank Locker: బ్యాంక్ లాకర్లపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ఇక, అన్నీ దాయలేరు..!
RBI New Rules on Bank Locker: బ్యాంక్ లాకర్లపై ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.. దొంగతనం, దోపిడీ, అగ్నిప్రమాదం మరియు ఇతర అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి ప్రజలు తమ విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచడానికి ఇష్టపడతారు. ఇందుకోసం వార్షిక అద్దె కూడా చెల్లిస్తున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, లాకర్ను తెరిచినప్పుడు, అందులో ఉంచిన డబ్బు మొత్తం చెడిపోయినట్లు లేదా దొంగిలించబడినట్లు కనుగొనబడింది.. అయితే, బ్యాంకు కూడా దానికి బాధ్యత వహించడానికి నిరాకరిస్తే ఏమి జరుగుతుంది..? బాధితుడు… -
ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు.. జనవరి 1 నుంచి అమల్లోకి..
మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది… 2021కి బైబై చెప్పి.. 2022లోకి అడుగుపెట్టబోతున్నాం.. అయితే, కొత్త సంవత్సరంలో అనేక మార్పులు రాబోతున్నాయి… బ్యాంకింగ్ రంగంలోతో పాటు.. ఇతర రంగాల్లోనూ కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. నూతన సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి 1వ తేదీ నుంచి ఆన్లైన్ కార్డు లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
-
Story Board : డీలిమిటేషన్పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!