Silver Loan: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సామాన్యులకు అత్యవసర ఆర్థిక అవసరాల సమయంలో ఉపశమనాన్ని అందించే లక్ష్యంతో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. “Reserve Bank of India (Lending Against Gold and Silver Collateral) Directions, 2025” పేరుతో కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ.. త్వరలో బంగారంతో పాటు వెండి ఆభరణాలు, నాణేలపై కూడా రుణ సదుపాయం కల్పించనుంది. ఈ నూతన నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.…