ప్రతి నెలలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అలాగే వచ్చే నెలలో కూడా సెలవులు ఉన్నాయి.. వాటి లిస్ట్ ఆర్బీఐ తాజాగా ప్రకటించింది..వచ్చే నెలలో సెలవుల కారణంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఈ సెలవుల్లో 2వ, 4వ శనివారాలు, ఆదివారాలు వంటివి ఉన్నాయి. ఆర్బీఐ ప్రకారం.. అనేక బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి బ్యాంకు హాలిడేస్ భిన్నంగా ఉంటాయి. సెప్టెంబర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, మహారాజా హరిసింగ్ పుట్టిన రోజు తదితరాల కారణంగా…