India GDP Q2 2025: ఇంతగా ఎవరూ ఊహించలేదు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలు సైతం తారుమారయ్యాయి. వాస్తవానికి ఆర్బీఐ రెండవ త్రైమాసికంలో 7% GDP వృద్ధిని అంచనా వేసింది. కానీ తాజాగా ఆశ్చర్యకరమైన గణాంకాలు వెలువడ్డాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) భారత ఆర్థిక వ్యవస్థ అసాధారణంగా పని తీరును కనబరిచింది. ఈ కాలంలో GDP వృద్ధి గత ఆరు త్రైమాసికాలలో అత్యధికంగా నమోందైంది. ప్రభుత్వ డేటా ప్రకారం.. రెండవ త్రైమాసికంలో…