Paytm : Paytm వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుండి గురువారం రిలీఫ్ న్యూస్ వచ్చింది. మార్చి 15 తర్వాత విజయ్ శేఖర్ శర్మ కంపెనీ Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిమితులు వర్తిస్తాయి.
Paytm : పేటీఎం సంక్షోభం ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. RBI చర్య, EDతదుపరి విచారణ Paytm ను నాశనం చేసింది. ఇప్పుడు బయటకు వచ్చిన రిపోర్ట్ మరింత భయానకంగా ఉంది.
Penalty On Banks: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. ఈసారి మూడు బ్యాంకులపై ఆర్బీఐ వేటు పడింది. వీటిలో దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ ఉన్నాయి.
Paytm : Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై RBI చర్య తర్వాత Paytm కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అయితే, ఈ చర్య అనేక ఇతర కంపెనీలను లాభాల పట్టేలా చేసింది. Paytm ఇబ్బందుల నుండి వారు చాలా ప్రయోజనం పొందుతున్నారు.
RBI Penalty: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకుల పనితీరుపై ఎల్లప్పుడూ ఒక కన్నేసి ఉంచుతుంది. బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వాటిపై చర్యలు తీసుకుంటుంది.