Home
Raviteja Ravanasura
Raviteja Ravanasura News
-
Ravanasura: అనుకున్న దాని కన్నా ముందే ఒటీటీలోకి వస్తున్న మాస్ మహారాజా
మాస్ మహారాజా రవితేజ రెండు సాలిడ్ హిట్స్ అందుకోని హ్యాట్రిక్ కొట్టడానికి ‘రావణాసుర’గా ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి వచ్చాడు. గ్రే షేడ్ లో రవితేజ నటించిన ఈ మూవీ యాక్షన్ డ్రామాగా రిలీజ్ అయ్యింది కానీ ఆశించిన స్థాయి రిజల్ట్ ని మాత్రం రాబట్టలేకపోయింది. థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్న రావణాసుర సినిమా రవితేజ హిట్ స్ట్రీక్ ని బ్రేక్ వేసింది. 23 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన రావణాసుర సినిమా ఓవరాల్ గా… -
Ravanasura: వంద కోట్ల హీరో సినిమాకి పది కోట్లు నష్టమా?
మాస్ మహారాజ రవితేజ డిసెంబర్ నెలలో ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. తన ట్రేడ్ మార్క్ ఫన్ తో ఆడియన్స్ కి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ధమాకా సినిమాతో రవితేజ మొదటిసారి వంద కోట్ల క్లబ్ లోకి చేరాడు. అసలు అంచనాలు లేకుండా వచ్చిన ధమాకా మూవీ రిజల్ట్ ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చింది. ధమాకా రిలీజ్ అయిన నెల రోజులలోనే వాల్తేరు వీరయ్య సినిమాలో… -
Ravanasura: బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవుతుందా?
మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. ధమాకా సినిమాతో మొదటిసార్లు వంద కోట్ల మార్క్ ని రీచ్ అయిన రవితేజ, ఆ వెంటనే వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుతో కలిసి మరోసారి వంద కోట్లు రాబట్టాడు. డిసెంబర్, జనవరి నెలల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ ఒక నెల గ్యాప్ ఇచ్చి ఏప్రిల్ నెలలో ‘రావణాసుర’ సినిమాని రిలీజ్ చేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్, శ్రీకాంత్ విస్సా స్టొరీ,… -
Ravanasura: ఈరోజు సాయంత్రం ‘రావణుడు’ వస్తున్నాడు…
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలు ఇచ్చాడు మాస్ మహారాజ రవితేజ. ముందెన్నడూ లేనంత జోష్ లో, ఇప్పటివరకూ చెయ్యనంత యాక్టివ్ గా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఫాన్స్ లో జోష్ నింపుతున్నాడు రవితేజ. డిసెంబర్ లో ధమాకా అయిపొయింది, జనవరి వాల్తేరు వీరయ్య వచ్చేసింది ఇక ఇప్పుడు ఏప్రిల్ లో ‘రావణాసుర’ టైం వచ్చింది. సుదీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్… -
Raviteja: నిన్ను చూడగానే ఇంకొకడు వచ్చాడ్రా అనిపించింది, నువ్వు ఫెయిల్ అయితే ఇంటికే…
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోలు నాని, రవితేజ మాత్రమే. సెల్ఫ్ మెడ్ స్టార్స్ గా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరూ కలిసి తమ సినిమాలని ప్రమోట్ చేస్తూ సినీ అభిమానులకి కిక్ ఇస్తున్నారు. నాని నటించిన ‘దసరా’, రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. దసరా మార్చ్ 30న, రావణాసుర సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ అవుతుండడంతో… -
Ravanasura: మాస్ మహారాజ్ కొత్త సినిమా ట్రైలర్ వచ్చేస్తుంది…
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. సుదీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీమని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రానున్న రావణాసుర మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలు ఇవ్వడం, రావణాసుర టీజర్ ని సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ అంచనాలని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్లడానికి మేకర్స్ రావణాసుర… -
Nani Raviteja: ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్స్…
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రెజెంట్ స్టార్ హీరో ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు నాని, రవితేజ. ఈ ఇద్దరు హీరోలకి ఉన్న డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ స్కిల్స్ వేరే ఏ హీరోకి ఉండవు. హీరో అంటే సిక్స్ ప్యాక్ ఉండాలి, శిక్ ఫీట్ హైట్ ఉండాలి అనే లెక్కల్ని పూర్తిగా చెరిపేస్తూ నాని, రవితేజలు హీరో అనే పదానికే కొత్త అర్ధం చెప్తున్నారు. పక్కింటి కుర్రాళ్ళలా ఉండే నాని, రవితేజలకి మ్యూచువల్ ఫాన్స్… -
Tollywood: వీళ్లలో ఒకడుంటేనే రచ్చ ఉంటది… ఇద్దరూ ఒక దగ్గరే ఉంటే అంతే ఇక…
తెలుగు హీరోల్లో రవితేజకి ఒక డిఫరెంట్ డైలాగ్ డెలివరీ ఉంటుంది. తన మార్క్ హీరోయిజంతో స్టార్ గా ఎదిగాడు మాస్ మహారాజ రవితేజ. నాని కూడా దాదాపు ఇంత పక్కింటి కుర్రాడు అని ప్రతి ఒక్కరితో అనిపించుకున్న నాని ఈరోజు టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ హీరో. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎందరికో ఇన్స్పిరేషన్ గా మారారు. అందుకే రవితేజ, నానికి మ్యూచువల్ ఫాన్స్ ఎక్కువగా ఉంటారు. హీరో… -
Kiran Abbavaram: అది రవితేజ సినిమా… ఇది రవితేజ ‘మీటర్’లో ఉండే సినిమా
వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఫిబ్రవరి నెలలో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం, ఏప్రిల్ నెలలో మరో హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. సమ్మర్ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాను థియేటర్ కి రండి అంటూ ‘మీటర్’ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఏప్రిల్ 7న రిలీజ్ అవ్వడానికి మీటర్ సినిమా సిద్ధమయ్యింది, ఈ మూవీ ప్రమోషన్స్ ని షురూ చేస్తూ మేకర్స్… -
Ravanasura: ఇప్పటివరకూ రవితేజని హీరోగా చూశారు… ఇకపై ‘రావణాసుర’గా చూస్తారు
మాస్ మహారాజా రవితేజ అనగానే హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్, జోష్ ఫుల్ డైలాగులు, స్కై టచింగ్ హీరోయిజం గుర్తొస్తుంది. ఈసారి మాత్రం అలా కాదు, ఇప్పటివరకూ హీరోని చూశారు ఈసారి మాత్రం విలన్ ని చూడండి అంటూ రవితేజ ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. రవితేజ ఇప్పటికే రెండు 100 కోట్ల సినిమాలు చెయ్యడంతో ‘రావణాసుర’పై అంచనాలు మరింత పెరిగాయి. మీరు…
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?