మాస్ మహారాజ రవితేజ హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం భాను భోగవరపు డైరెక్షన్ లోచేసిన మాస్ జాతర మరికొన్నిగంటల్లో ప్రీమియర్స్ తో రిలీజ్ కు రెడీగా ఉంది. ఇటీవల ఫ్యాన్స్ ను బాగా డిజప్పోయింట్ చేశాను ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతానని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాన్ఫిడెంట్ గా చెప్పాడు రవితేజ. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. Also…