వీరసింహారెడ్డితో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన మాస్ డైరెక్టర్ గోపించద్ మలినేని… నెక్స్ట్ ప్రాజెక్ట్ మాస్ మహారాజా రవితేజతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత… నాలుగోసారి ఈ క్రేజి కాంబినేషన్ వర్కౌట్ అవడంతో అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగిపోయాయి కానీ గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడం వల్ల… మైత్రీ మూవీ మేకర్స్ #RT4GM ప్రాజెక్ట్‌ను…
టాలీవుడ్ లో ఒకసారి హిట్ ఇచ్చిన డైరెక్టర్-హీరో కలిసి రెండో సినిమా చేస్తున్నారు అంటేనే రెండో సినిమాకి అంచనాలు పీక్ స్టేజ్ లో ఉంటాయి. అలాంటిది ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన క్రాకింగ్ కాంబినేషన్ నాలుగో సినిమా చేస్తుంది అంటే ఆ హీరో-డైరెక్టర్ పైన ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డాన్ శ్రీను, బలుపు, క్రాక్… చేసిన మూడు సినిమాలతో ఒకదాన్ని మించి ఇంకో హిట్ ఇచ్చిన రవితేజ, గోపీచంద్ మలినేనిలు కలిసి…