పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూస్ ఇస్తున్న రవితేజ, నార్త్ లో ఒక ఇంటర్వ్యూలో యష్ గురించి మాట్లాడుతూ… “యష్ సినిమాలు ఎక్కువగా చూడలేదు… అతను చాలా లక్కీ, KGF సినిమా అతనికి పడింది” అనే మాట అన్నాడు. ఈ మాటని పట్టుకోని కన్నడ యష్ ఫ్యాన్స్… యష్ లక్కీ కాదు, తను ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నాడు అంటూ…
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోస్ కి చిరు సపోర్ట్… అక్కినేని ఫ్యామిలీ హీరోస్ కి ఒకప్పుడు ఏఎన్నార్ ఇప్పుడు నాగార్జున సపోర్ట్, నందమూరి ఫ్యామిలీ హీరోస్ కి ఒకప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు బాలకృష్ణ సపోర్ట్… దగ్గుబాటి ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ… ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి హీరో వెనక ఎదో ఒక బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా తమ సొంత ట్యాలెంట్ తోనే…