ఈశ్వరా, పరమేశ్వరా, పవనేశ్వరా… అనే మూడు మంత్రాలని పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇచ్చాడు బండ్ల గణేష్. దేవర అంటూ పవన్ కళ్యాణ్ ని పిలిచే బండ్ల గణేష్ అంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి అభిమానం ఎక్కువ. పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ చెప్పే మాటలు, అతను ఇచ్చే ఎలివేషన్స్ వంద సినిమాలు చేసిన డైరెక్టర్స్ కూడా ఇవ్వలేరు అందుకు పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ జరిగితే బండ్ల గణేష్ గెస్టుగా రావాలని వాళ్లు కోరుకుంటూ…