Most Wickets In International Cricket for India: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జడేజా ఈ ఘనత అందుకున్నాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టోను ఔట్ చేయడం ద్వారా జడ్డూ ఈ ఘనతను అందుకున్నాడు. జడేజా ఇప్పటివరకు మూడు…