టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో రెండు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో జడ్డు రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు బాదడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 72 రన్స్ చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రవీంద్ర జడేజాకు ముందు ఈ రికార్డు…
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో 2000 పరుగులు, 100 వికెట్స్ తీసిన ఏకైక ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో 89 రన్స్ చేయడం ద్వారా జడేజా ఈ రికార్డు నెలకొల్పాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లో జడేజా తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 137 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 89 పరుగులు చేశాడు.…
Ravindra Jadeja IPL Record for CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. చెన్నై తరఫున అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచాడు. జడేజా ఖాతాలో ప్రస్తుతం 16 అవార్డులు ఉన్నాయి. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా (46; 26 బంతుల్లో, 3×4, 2×6) కీలక…
Most Wickets In International Cricket for India: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జడేజా ఈ ఘనత అందుకున్నాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టోను ఔట్ చేయడం ద్వారా జడ్డూ ఈ ఘనతను అందుకున్నాడు. జడేజా ఇప్పటివరకు మూడు…