Ravindra Jadeja IPL Record for CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. చెన్నై తరఫున అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచాడు. జడేజా ఖాతాలో ప్రస్తుతం 16 అవార్డులు ఉన్నాయి. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా (46; 26 బంతుల్లో, 3×4, 2×6) కీలక…