భార్య ఆర్తితో గతేడాది విడిపోతున్నట్లు ఎనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు తమిళ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవిమోహన్. ఆ వెంటనే సింగర్ కెనీషాతో లవ్ ట్రాక్ స్టార్ట్ చేయడంతో పెద్ద రచ్చ అయ్యింది. ప్రస్తుతం కోర్టులో ఈ ఫ్యామిలీ ఇష్యూ నడుస్తోంది. ఆర్తితో సెపరేట్ అయ్యాక జయం రవి పేరుని రవి మోహన్‌గా మార్చుకుంటున్నట్లు ఎనౌన్స్ చేసిన ఈ హీరో రీసెంట్ గా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసాడు. రవిమోహన్ స్టూడియోస్ సంస్థను ఏర్పాటు…
నిర్మాణ సంస్థ అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. సరైన సినిమాలు ఎంపిక చేయాలి. అనుకున్న బడ్జెట్ లో సినిమాలు ఫినిష్ చేయాలి, సినిమా ప్లాప్ అయితే కోట్ల రూపాయల డబ్బు వెనక్కి ఇవ్వాలి. ఇలా ఒకటి కాదు రెండు అనేక విషయాలు ప్రొడక్షన్ ముడిపడి ఉంటాయి. స్టార్ హీరోలు ముందు తమ వారిని ఉంచి పెట్టుబడులు పెడుతుంటరు. కొందరు డైరెక్ట్ గానే పెట్టుబడులు పెడుతుంటారు. తాజాగా తమిళ స్టార్ హీరో …