SYG : యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సంబరాల ఏటిగట్టు మూవీ మొదటి నుంచి అంచనాలు పెంచుతోంది. రోహిత్ కేపీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను చైతన్యరెడ్డి, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచే ఇంట్రెస్ట్ పెంచుతోంది సంబరాల ఏటిగట్టు. ఇందులో సాయిధరమ్ తేజ్ లుక్ బాగానే ఆకట్టుకుంటోంది. మూవీ కోసం పూర్తిగా ఫిటిక్ మార్చేసుకున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి రవికృష్ణ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమా…
7/G బృందావన్ కాలనీ ఈ కల్ట్ క్లాసిక్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. తన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు సెల్వరాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించారు. 2004లో రిలీజైన ఈ సినిమా అప్పట్లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.రవికృష్ణ, సోనియా అగర్వాల్ యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువర్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ మరియు పాటలు సినిమాకు…