మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. ఈసారి వేలంలో స్టార్ బ్యాటర్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సహా బౌలర్లు ఆర్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్ ఉన్నారు. అయితే గుహ కొన్నేళ్లుగా బాగా రాణించిన అశ్విన్‌ను రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకోలేదు. అతడిని ఈసారి ఏ జట్టు తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో…