మాస్ మహారాజా రవితేజ మళ్లీ ఫాంటసీ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమాతో సంచలనాన్ని సృష్టిస్తున్న యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ వశిష్ఠ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రవితేజను లాక్ చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీ టాక్ ప్రకారం వశిష్ఠ చెప్పిన మరో సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ రవితేజకు బాగా నచ్చిందట. స్క్రిప్ట్ స్టేజ్‌లోనే రవితేజ “ఇది నా స్టైల్‌లోనే ఉంది” అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే…