Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో రవితేజ మాట్లాడుతూ.. శివుడి పాత్ర చేసిన నవీన్ అదరగొట్టాడు. అతను ఇలా కూడా చేస్తాడా అని మీరు థియేటర్ లో చూసి ఆశ్చర్యపోతారు. రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన సీన్స్ అదిరిపోతాయి. మా కాంబినేషన్ సీన్స్ మీరు మళ్లీ మళ్లీ…