Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నేడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో శ్రీ లీల మాట్లాడుతూ.. ధమాకా సినిమా తర్వాత ఈ మూవీ చేయడం చాలా సంతోషంగా ఉంది. రవితేజకు నాకు మంచి సూపర్ హిట్ కాంబినేషన్. అది ఈ మూవీతో కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాను. రవితేజ గారు చాలా సీనియర్ అయినప్పటికీ అందరితో…