Anil Ravipudi: తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఓటమి సైతం లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు 9 సినిమాలు చేసిన అనిల్ సూపర్ హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ సంక్రాంతికి జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాను సైతం ఆడియన్స్‌ను బాగా ఆదరించారు.