టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఎప్పటిలాగే మళ్లీ సూటిగా, స్ట్రాంగ్‌గా మాట్లాడాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, తన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, టైమింగ్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న రవితేజ.. ఇప్పటికీ తనదైన స్టైల్‌లోనే ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అయితే, ఇటీవలి కాలంలో ఆయన సినిమాలు ఒకే రకంగా, రొటీన్‌గా వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విటర్‌లో కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ తాజాగా ఇచ్చిన సమాధానం మాత్రం కౌంటర్ షాట్‌లా…