ధమాకా తర్వాత హిట్ చూడని మాస్ మహారాజ మరోసారి శ్రీలీలతో కలిసి మ్యాజిక్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అక్టోబర్ 31న మాస్ జాతర రిలీజ్ కాబోతుంది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వరుస ప్లాపుల తర్వాత ఎనర్జటిక్ స్టార్ నుండి వస్తోన్న ఫిల్మ్ కావడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి. భానుభోగవరపు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌తో హిట్ కొట్టడం మాస్ మహారాజకి నీడ్. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన మాస్ జాతర రవితేజ…
మాస్ జాతరతో లాస్ట్ ఫోర్ ప్లాప్స్ లెక్కలు సరిచేయాలనుకుంటున్నాడు మాస్ మహారాజ్. సోలో హీరోగా ధమాకా తర్వాత హిట్ చూడని రవితేజ. ఈసారి మనం కూడా కొట్టినం అనే టాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ దిశగా తన వంతు కృషి చేస్తున్నాడు. తన కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీ అయిన ధమాకాలో యాక్ట్ చేసిన శ్రీలీలతో కలిసి మరోసారి జోడీ కట్టి మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు. భాను భోగవరపు దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతోన్న ఈ మూవీ…