7/G బృందావన కాలనీ.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2004లో తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయ్యి.. రెండు భాషల్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్ లుగా నటించారు. వారిద్దరి కెరీర్ లో 7/G బృందావన్ కాలనీ ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది. ఈమూవీ తమిళంలో 7/G రెయిన్‌బో కాలనీ టైటిల్‌తో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో యూత్…
‘7/G బృందావన కాలనీ’ ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కు టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు.సూర్య మూవీస్ పతాకం పై ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మించారు.ఈ మూవీ అప్పట్లో యూత్‍ను ఎంతగానో ఆకట్టుకుంది. 2004లో 7/G రెయిన్‍బో కాలనీ పేరు తో తమిళం లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది… అదే ఏడాది తెలుగు లో ‘7/G బృందావన కాలనీ’ పేరుతో విడుదల అయింది తెలుగులో కూడా…