Home
Ravi Bishnoi
Ravi Bishnoi News
-
Team India: టీమిండియా జట్టులో భారీ మార్పులు.. టీం నుంచి ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో గెలవగా, టీ20 సిరీస్ 2-2తో సమమైంది. తర్వాత భారత జట్టు అక్టోబర్ 22 నుంచి న్యూజిలాండ్ పర్యటనను ప్రారంభించనుంది. అయితే.. కివీస్ పర్యటనకు ప్రకటించిన జట్లలో విండీస్ సిరీస్‌లో భాగమైన ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎనిమిది నెలల విరామం తర్వాత వెస్టిండీస్ వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజాను, న్యూజిలాండ్‌తో జరిగే వన్డేలకు పక్కన పెట్టారు. 2027 వన్డే ప్రపంచకప్… -
Ravi Bishnoi: రవి బిష్ణోయ్‌లో అంత చేంజ్ ఎలా వచ్చింది.. ఆ ఒక్క మార్పుతో ఫామ్‌లోకి వచ్చిన లెగ్ స్పిన్నర్..
ఇండియన్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ సునీల్ జోషి నిన్న జింబాబ్వేతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ సాధించిన పురోగతిపై ప్రశంసలు కురిపించారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బిష్ణోయ్ 4 ఓవర్లలో 60 రన్లు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోగా, జింబాబ్వేపై మాత్రం 4 ఓవర్లలో 24 రన్లు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ సాధించి మళ్లీ తన లయను అందుకున్నారు. బిష్ణోయ్ తన బౌలింగ్ యాక్షన్‌లో ఎలాంటి మార్పులు… -
Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్‌పై వేటు?
India Playing XI: టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు ఆ తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పసికూన ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కూడా ఇప్పటికే 0-3తో కోల్పోయింది. సౌతాంప్టన్ వేదికగా శనివారం జరగబోయే ఆఖరిదైన ఐదో టీ20లో గెలిస్తేనే మరో ఘోర వైట్‌వాష్ పరాభవం నుంచి భారత్ బయటపడుతుంది. కనీస పరువు దక్కించుకోవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత తుదిజట్టు కూర్పు… -
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్‌తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ రికార్డుపైనే గురి..
యూకే పర్యటనలో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయని టీమిండియా, మంగళవారం నాటింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో టీ20 మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ కీలక మ్యాచ్‌లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్థానంలో అదనపు పేసర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో ఓడిపోయింది. ఇందులో ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 0-2తో ఘోర… -
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
IND Playing XI vs ENG for 3rd T20: ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైన టీమిండియా.. సిరీస్‌లో వెనకపడిపోయింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించడంతో.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. దీంతో జట్టు… -
Former Cricketer: వెళ్లి ఇండియా పిచ్‌లపై ఆడుకో.. నువ్వు విదేశాల్లో పనికిరావు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని ప్లేయింగ్ ఎలెవన్ (XI)లోకి తీసుకోవడంపై భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో బిష్ణోయ్ 4 ఓవర్లలో ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా అతను వేసిన 17వ ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ చెలరేగి 29 పరుగులు రాబట్టాడు. ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. అంతిమంగా ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం… -
Shreyas Iyer: కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
Shreyas Iyer: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో మూడు కంటే ఎక్కువ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన 12 మంది కెప్టెన్లలో శ్రేయస్ ఒకడిగా నిలిచాడు. అయితే.. తన కెప్టెన్సీ కెరీర్ ప్రారంభించిన మొదటి నాలుగు మ్యాచ్‌లలో ఒక్క విజయాన్ని సైతం నమోదు చేయలేకపోయిన ఏకైక కెప్టెన్‌గా అయ్యర్ చెత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతని నాయకత్వంలో భారత్ గతంలో ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌లు ఓడిపోగా, ప్రస్తుతం ఇంగ్లాండ్… -
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రెజెంటేషన్ వేదికపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు ఓటమిపై స్పందిస్తూ, మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూనే, అతడే తమ ఓటమిని శాసించాడని పేర్కొన్నాడు. “మ్యాచ్ ఎక్కడ చేజారిందో మనందరికీ తెలుసు. కానీ నేను ఏ ఒక్క ఆటగాడిని వేలెత్తి చూపించాలనుకోవడం లేదు. ఆ తప్పు తర్వాత… -
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
Vaibhav Sooryavanshi: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేడు ప్రారంభమైంది. అయితే తొలి మ్యాచ్‌కు ప్రకటించిన భారత జట్టు తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి మరోసారి చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా అవకాశం రాకపోవడంతో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న జట్టు యాజమాన్యం, ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లోనూ అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఆశించిన… -
కళ్లు చెదిరే స్టంపింగ్‌తో MS Dhoni ని గుర్తుచేసిన Dhruv Jurel.!
Dhruv Jurel Stumping: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తన కీపింగ్ స్కిల్స్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. కేకేఆర్ (KKR)తో జరిగిన మ్యాచ్ లో అతడు చేసిన స్టంపింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి స్పిన్నర్లకు వికెట్‌కీపింగ్ చేయడం చాలా కష్టం. బంతి తక్కువ సమయంలోనే బ్యాట్స్‌మన్ కి చేరుతుంది కాబట్టి కీపర్ చాలా అలర్ట్ గా ఉండాలి. కేకేఆర్, రాజస్థాన్ మ్యాచ్‌లో ఇదే…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!