Ind A vs Aus A: గ్రౌండ్ ఏదైనా దబిడి దిబిడే.. మెరుపు సెంచరీలతో రెచ్చిపోయిన ఆర్య, అయ్యర్..
- శ్రేయాస్ అయ్యర్ (110), ప్రియన్స్ ఆర్య (101) సెంచరీలతో మెరుపులు
- ఆస్ట్రేలియా-Aపై 171 పరుగుల భారీ విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind A vs Aus A: భారత్-A, ఆస్ట్రేలియా-A జట్ల మధ్య కాన్పూర్‌లో జరిగిన తొలి అనధికారిక వన్డేలో భారత్-A 171 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్-A నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (110), ప్రియన్స్ ఆర్య (101) సెంచరీలతో మెరిశారు. వీరితో పాటు రియాన్ పరాగ్ (67), ఆయుష్ బడోని (50), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (56) అర్ధ సెంచరీలు సాధించి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు.
Gandhi Jayanthi: బాపూ ఘాట్ కు సీఎం..
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఇక 414 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా-ఎ జట్టు, భారత బౌలర్ల ధాటికి 33.1 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లలో మాకెన్జీ హార్వే (68), లాచ్లాన్ షా (45) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఇక భారత్-A బౌలర్లలో నిషాంత్ సింధు 4 వికెట్లు, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీసి ఆస్ట్రేలియా-A పతనాన్ని శాసించారు. శ్రేయాస్ అయ్యర్ తన అద్భుతమైన సెంచరీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యారు.
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!