టాలీవుడ్‌లో జరిగే హంగామా, ఫ్యాన్స్ క్రేజ్, ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ లో చూపించే అతి మరేక్కడా కనిపించదు. స్టేజ్‌పై ఆర్టిస్టులు మాట్లాడుతుంటే ఫ్యాన్స్ వచ్చి కాళ్లపై పడటం, ఆరడుగుల ఎలివేషన్, మైక్ దగ్గర కేకలు.. ఇలాంటి సీన్లు ఇప్పుడు కామన్ అయ్యాయి. ఈ విషయాలపై నటుడు–దర్శకుడు రవిబాబు బిగ్‌గా స్పందించారు. తెలుగు సినిమాల్లో సీన్‌కు సంబంధం లేకపోయినా ఓవర్ యాక్షన్ చేస్తేనే ఆడియన్స్ మెచ్చుకుంటారని ఆయన స్పష్టంగా చెప్పారు. మురారి సినిమాలో తాను పిచ్చి పిచ్చి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చినా,…